AP Government Job : Age 47 Yrs లోపు రాత పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం నియామకం | Latest Fisheries Department Sagara Mitra Notification 2023 Vacancy in Telugu
Oct 17, 2023 by Telugu Jobs Point
AP OutsourcingSagara Mitra Recruitment 2023 Notification in Telugu : ఆంధ్ర ప్రదేశ్ మత్య్సశాఖ లో “సాగర మిత్ర” ఉద్యోగ ప్రకటన జిల్లా నందు ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన పధకం (PMMSY) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పధ్ధతి పై, రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా (30 మంది) “సాగర మిత్ర” ల నియామకం కొరకు బి.ఎస్.సి ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/ జువాలజి డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతము నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపములో రూ.15,000/-లు చొప్పున పనితీరు ఆధారంగా ఇచ్చుటకు అవకాశము కలదు. దరఖాస్తులు స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని దాఖలు చేయడానికి చివరి తేది.28.10.2023 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

AP Outsourcing Sagara Mitra Recruitment 2023 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | మత్య్సశాఖ లో సాగర మిత్ర గా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.15,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
- Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now
- Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now
- 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
- RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
- Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now
- ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now
- Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now
అవసరమైన వయో పరిమితి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య (30/06/2023 నాటికి), స్థానిక జిల్లా నుండి 80% మరియు స్థానికేతర జిల్లాల నుండి 20% అభ్యర్థుల ఎంపిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.
జీతం ప్యాకేజీ:
ఈ నోటిఫికేషన్ లో పోస్టులు అనుసరించి రూ.15,000/-వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: నోటిఫికేషన్ ఫీ లేదు
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఆరోగ్య మిత్ర గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
AP Outsourcing Sagara Mitra Recruitment 2023 Notification కోసం విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ. ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ యొక్క నిర్దేశిత అర్హతలు ఉన్న అభ్యర్థుల నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన సాగరమిత్రల నిశ్చితార్థం కోసం రెండుసార్లు ప్రకటనలు చేసిన తర్వాత కూడా తగిన స్పందన రాకపోతే, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉన్న అభ్యర్థులు ప్రాతిపదిక అర్హత పరిగణించబడుతుంది. ఇంకా అలాంటి సందర్భాలలో కూడా, ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ మరియు జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు తగినట్లుగా కనిపిస్తే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ ఉద్యోగాలు ఉద్యోగాల నోటిఫికేషన్ కు
📍అప్లికేషన్ ప్రారంభం తేదీ :- 17/10/2023
📍అప్లికేషన్ చివరి తేదీ :- 28/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
🔷SSC లేదా దానికి సమానమైన (పుట్టిన తేదీకి).
🔷సంబంధిత పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతల సర్టిఫికెట్లను పాస్ చేయండి.
🔷SC, ST, BC అయితే కుల దృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
🔷కొత్తగా గా తీసుకున్న కలర్ ఫోటో
🔷పేపర్లో సిగ్నేచర్ చేసినటువంటి ఫోటో
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification & Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
-
Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now Latest NLCIL …
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
-
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now Latest Sainik School Tilaiya Recruitment 2026 Latest Ward …
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
