Panchayati Raj Job 2023: Age 45 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Career Job Recruitment 2023 Notification in Telugu
Oct 16, 2023 by Telugu Jobs Point
Rural Development and Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామీణాభివృద్ధి రంగంలో మరియు సంబంధిత అంశాలలో సామర్ధ్య నిర్మాణం మరియు పరిశోధన పరంగా ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థ “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ & పంచాయతీరాజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన నెలకు రూ.20,000/- to రూ. 35,000/- కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
- Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం
- IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
- AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు
- Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీ
- AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
Latest NIRDPR Career Job Recruitment 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | Age 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ. 20,000/- to రూ. 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
Official Website | http://career.nirdpr.in/ |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
NIRDPR అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు to maximum 45 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ. 20,000/- to రూ. 35,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే General/OBC-NCL 300/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు యువ ప్రొఫెషనల్ (అకౌంట్స్) & Swimming Coach ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
NIRDPR విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔷Swimming Coach:-
ఎ)10వ తరగతి సర్టిఫికెట్/మిడిల్ స్కూల్ స్టాండర్డ్ (SSLC)
బి)స్విమ్మింగ్ సూచనలలో సర్టిఫికేట్
సి)సంబంధిత లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ అవసరం కావచ్చు
కావాల్సినవి:
ఎ)ప్రథమ చికిత్స శిక్షణ
బి)బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు
సి)సానుకూల దృక్పథం మరియు ఎక్కువ గంటలు పని చేయడానికి సుముఖత
2.గరిష్ట వయోపరిమితి: 45 సంవత్సరాలు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔷యంగ్ ప్రొఫెషనల్ (ఖాతాలు) MBA (ఫైనాన్స్) / M.Com: ఖాతాలు మరియు టాలీలో కనీసం 05 సంవత్సరాల అనుభవం, CA/ICWA (ఇంటర్): ఖాతాలలో కనీసం 02 సంవత్సరాల అనుభవం (ఆర్టికల్ మినహా అనుభవం). పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 26/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
NIRDPR ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑1st NIRDPR Notification Pdf Click Here
🛑2nd NIRDPR Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది WhatsApp Group Join Now Telegram Group Join Now Railway ALP Notification 2025 Apply Now : రైల్వే …
-
Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం
Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now licenced surveyor training 2025 latest Job notifications in telugu Telangana Licensed Surveyors Licensed …
-
IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now IDBI Bank Junior Assistant …
-
New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం WhatsApp Group Join Now Telegram Group Join Now New Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ కోసం కొత్త …
-
ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి. WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District Courts …
-
AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు
AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు District Court Office Subordinate Job Recruitment Apply Online Now: ఆంధ్రప్రదేశ్లోని జిల్లా హైకోర్టు మరియు జిల్లా కోర్టులో …
-
Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీ
Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1546 ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP District Court recruitment for 1620 vacancy | Andhra Pradesh District Courts …
-
AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh New Ration Card :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్త …
-
Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి
Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి Mini Anganwadi teacher promotion : తెలంగాణ ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Agriculture Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగాలు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Agriculture Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగాలు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now NIPHM MTS Job Recruitment 2025 Agriculture Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ …
-
CBSE ఫలితాలు విడుదల ఎప్పుడంటే | CBSE 10th, 12th Results Official Live 2025 | CBSE 12th Results Date
CBSE ఫలితాలు విడుదల ఎప్పుడంటే | CBSE 10th, 12th Results Official Live 2025 | CBSE 12th Results Date WhatsApp Group Join Now Telegram Group Join Now CBSE 10th, 12th Results 2025 …
-
AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Inter supplementary hall tickets are released : ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్సు సప్లిమెంటరీ …
-
AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను
AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను WhatsApp Group Join Now Telegram Group Join Now Government Medical College and Government General Hospital Attendant Recruitment …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.