IB Recruitment in Telugu : ఇంటిలిజెన్స్ బ్యూరోలో 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు  

IB Recruitment in Telugu : ఇంటిలిజెన్స్ బ్యూరోలో 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు  

Oct 15, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Intelligence Bureau (IB) Security Assistant/Motor Transport & MTS/Gan Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. IB లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ Security Assistant/Motor Transport & MTS/Gan జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Intelligence Bureau Job Recruitment 2023 Notification overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  వయస్సు 18 to 32 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ13 నవంబర్ 2023
మొత్తం ఖాళీలు 677
నెల జీతము  పోస్టుని అనుసరించ Rs. 18000 – Rs. 60100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఉద్యోగ వివరాలు అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ & MTS/Gan తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
WhatsApp Group  Click Here 

Intelligence Bureau Job Recruitment 2023 Notification job all details in Telugu

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అవసరమైన వయో పరిమితి:

14/10/2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి 

•మీకు Minimum 18 Yrs నిండి ఉండాలి.

•మీకు Maximum 27 Yrs మించకూడదు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

వయోపరిమితిలో SC/STలకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో Rs. 18,000/- to Rs. 60,100/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

ఈ నోటిఫికేషన్/ ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయడం జరిగింది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 677 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం కింద ఇవ్వడం జరిగింది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Gen/OBC/ EWSరూ.500/-
ST, ST/ PWD & మహిళకురూ 50/-
అప్లికేషన్ ఫీజు చెల్లించే విధానంఆన్లైన్ ద్వారా

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్  MTS/Gan గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Intelligence Bureau Job Recruitment 2023 Notification కోసం విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) లేదా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి తత్సమానం, మరియు  SA/MTకి మాత్రమే- సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి ఉండటం మోటారు మెకానిజం (అభ్యర్థి వాహనంలోని చిన్న లోపాలను తొలగించగలగాలి) మరియు కనీసం మోటారు కారును నడిపిన అనుభవం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఒక సంవత్సరం తర్వాత కోరదగినది మోటార్ సైకిల్ కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం:

•రాత పరీక్ష

•ఇంటర్వ్యూ

•డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్.

Intelligence Bureau Job Recruitment 2023 Notification కోసం ఎలా దరఖాస్తు చేయాలి:-

ముఖ్యమైన సమాచారం

ఫారమ్‌ను పూరించడానికి ముందు క్రింది సూచనలను జాగ్రత్తగా చదవండి:

వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌ను స్వీకరించడానికి అభ్యర్థి వివరాలను పూరించాలి .

అభ్యర్థి వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌ను రిజిస్టర్ చేసిన ఇమెయిల్ చిరునామాపై లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై అందుకుంటారు. విదేశీ అభ్యర్థులు రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాలో యూజర్ ID మరియు పాస్‌వర్డ్ రెండింటినీ అందుకుంటారు.

IB కోసం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థి వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయవచ్చు.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఈ వివరాలను మార్చలేరు కాబట్టి అభ్యర్థి సరైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామాను తప్పక అందించాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ :- 14 అక్టోబర్ 2023 (12:00 AM)

ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ:- 13 నవంబర్ 2023 (11:55 PM)

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Intelligence Bureau Job Recruitment 2023 Notification Important Links:

Notification Pdf Click Here
Online Apply LinkClick Here
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.


WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *