Free Jobs 2023 : పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ | CPPRI Recruitment 2023 Notification Out 26 Vacancy in Telugu | Govt Jobs in Telugu
Oct 12, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 38 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 48,200/-
📌అప్లికేషన్ చివరి తేదీ : 30/10/2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification vacancy eligibility full detail : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు కింది స్థానాల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలని అభ్యర్థించారు. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | Age 18 to 28 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.21,700/- to రూ.69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
ఖాళీలు | 26 పోస్టులు |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు
మనకు ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification post vacancy detail ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 26 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)
ఈ ఉద్యోగాలు మనకు temporary ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి:
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు :29 సంవత్సరాలు
•టెక్నీషియన్/ గ్రూప్ II PML-2 :- వయోపరిమితి 23 సంవత్సరాలు
•టెక్నీషియన్ గ్రూప్ III(i):- వయోపరిమితి 25 సంవత్సరాలు.
•సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్(SSA) :- వయోపరిమితి 25 సంవత్సరాలు
గవర్నమెంట్ రూరల్ రిజర్వేషన్ బట్టి సడలింపు కూడా ఉంటుంది:- SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBCకి చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification salary details జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.21,700/- to రూ.69,100/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC/ST/PWBD/మహిళల కేటగిరీ అభ్యర్థులకు చెందిన అభ్యర్థులు రూ. దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 500/-. రుసుము వాపసు కోసం ఎటువంటి దావా స్వీకరించబడదు లేదా మరే ఇతర పరీక్ష కోసం రిజర్వ్‌లో ఉంచబడదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Sr. Scientific Assistants (SSAs) Gr. IV, Technician Group III(i) & Technician Group II జాబ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification education details విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
🔷సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్(SSA) :- SSA-M.Sc పోస్టులు. (కెమిస్ట్రీ) లేదా కనీస అర్హతతో సమానమైన అర్హతను గుర్తించింది 60% మార్కులు కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔷టెక్నీషియన్ గ్రూప్ III :– B.Sc. (సైన్స్) లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఒకటిగా తత్సమాన అర్హత.
🔷టెక్నీషియన్/ గ్రూప్ II :- SSC/10వ తరగతి మొత్తంలో 50% మార్కులతో మరియు సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల వ్యవధి ITI సర్టిఫికేట్.
ముక్యమైన తేదీలు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :09/10/2023.
*అప్లికేషన్ చివరి తేదీ : 30/10/2023.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification selection process ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
CPPRI Assistant & Technician Recruitment 2023 notification how to apply online ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ https://cppri.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑CPPRI Assistant & Technician Recruitment 2023 Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
-
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Grama Palana Officer (GPO) Rank List : తెలంగాణ గ్రామ పాలన అధికారి ఫలితాలు విడుదల. 10954 …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.