Latest Jobs | 12th Pass Jobs | PMML Recruitment 2023 Notification in Telugu | Latest Jobs in Telugu

Latest Jobs | 12th Pass Jobs | PMML Recruitment 2023 Notification in Telugu | Latest Jobs in Telugu 

Sept 20, 2023 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) ఖాళీలు డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్‌లో వేర్వేరుగా జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

PMML Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 02 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు :30 సంవత్సరాలు

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.48,207/- to రూ.64,938/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

PMML Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ దరఖాస్తు చేయాలి అయితే పని చేయవలసి ఉంటుంది.

PMML Recruitment 2023 Notification విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్  లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔷హిందీ అనువాదకుడు  :-  హిందీ/ఇంగ్లీష్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ, ఇంగ్లీషు లిండిని ప్రధాన సబ్జెక్ట్‌గా (దీనిలో నిర్బంధ మరియు ఎంపిక కూడా ఉంటుంది) డిగ్రీ స్థాయిలో.

లేదా

డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ మరియు హిందీని ప్రధాన సబ్జెక్టులుగా (ఇందులో నిర్బంధ మరియు ఎంపిక అనే పదాన్ని కలిగి ఉంటుంది) ఏదైనా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ.

🔷జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) :-హయ్యర్ సెకండరీ సమానమైన అర్హతలు. @కనిష్ట షార్ట్‌హ్యాండ్ వేగం 80 w.p.m ఉండాలి.

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :24/09/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 15/10/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

PMML Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑PMML Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *