NITI Aayog Recruitment 2023 : Age 47 లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల | AP District Collector Office Job 2023 in Telugu All Details Apply Now

NITI Aayog Recruitment 2023 : Age 47 లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల | AP District Collector Office Job 2023 in Telugu All Details Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 24, 2023 by Telugu Jobs Point

AP District Collector NITI Aayog Recruitment 2023: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా మండలాలలో పనిచేయుటకు NITI Aayog Aspiratioal block fellow గా నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. నెలకు Rs.55,000/- (అక్షరాల ఏభై అయిదు వేల రూపాయలు) నిర్దిష్ట వేతనం తో పూర్తి తాత్కాలిక ప్రాతిపదికన నియామకం ఉంటుందని తెలియజేయడమైనది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తే. 22-09-2023 ది నుండి తే. 28-09-2023 ది సాయంత్రము 5 గం. లోపు (కార్యాలయ పని దినములలో ) అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయములో DE&SO కార్యాలయము నందు స్వయంగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించవలసినదిగా కోరడమైనది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NITI Aayog Recruitment ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్, తాత్కాలిక ప్రాతిపదికన NITI ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో (AB ఫెలో) పోస్టులు ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.  సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం.

ఉద్యోగాలు తాత్కాలిక/ పెర్మనెంట్/ కాంటాక్ట్ ఏ రకమైన ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు తాత్కాలిక ఫేసెస్ పైన తీసుకోవడం జరుగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

NITI Aayog Recruitment జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.55,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NITI Aayog Recruitment ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఆకాంక్షాత్మక బ్లాక్ ఫెలో (AB ఫెలో) ఈ  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

1) ప్రఖ్యాత సంస్థ నుండి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్

2) డేటా విశ్లేషణ మరియు ప్రదర్శన నైపుణ్యాలను కలిగి ఉండాలి

3) సోషల్ మీడియా వినియోగంలో అవగాహన కలిగి ఉండాలి

4) ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ కలిగి ఉండాలి

5) మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో స్వీయ-నడపబడతారు.

6) సంబంధిత ఆస్పిరేషనల్ బ్లాక్ యొక్క స్థానిక భాషను తెలుసుకోవడం

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 28/09/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జతపరచవలసిన పత్రములు:-

1) విద్యా అర్హత.

2) కులము (6 నెల ల లోపు పొందినది అయి ఉండాలి).

3) పుట్టిన తేది.

4) నివాస ధ్రువీకరణ పత్రం (6 నెల ల లోపు పొందినది అయి ఉండాలి).

5) అనుభవం కలిగిన పత్రాలు.

6) దరఖాస్తు ఫారం నందు చూపిన అన్ని అవసరమగు పత్రాలు.

7) అన్ని పత్రములను స్వీయ ధృవీకరణ చేసి ఇవ్వవలయును.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here   

🛑Application Pdf Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page