Amazon Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి విడుదలైన బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ || ఇదే మీకు సూపర్ ఛాన్స్ || Amazon Work From Home Jobs || Latest Jobs in telugu 2023 || Job Search

Amazon Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి విడుదలైన బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ || ఇదే మీకు సూపర్ ఛాన్స్ || Amazon Work From Home Jobs || Latest Jobs in telugu 2023 || Job Search

సెప్టెంబర్ 12, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి అదిరిపోయే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- Commerce సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2 రోజుల్లో పరీక్షలు లేకుండా జాబ్ ఇస్తారు.  అసోసియేట్ గా జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. పర్మినెంట్ జాబ్ అనేది మీకు ఇందులో వస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Amazon Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Amazon లో Virtual Shipping & Delivery Support Associate ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత 10+ 2. ఏదైనా గ్రాడ్యుయేట్/ పీజీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, మీ నుండి మాకు ఎలాంటి అర్హతలు కావాలి?

•కనీస వయస్సు: 18 సంవత్సరాలు, భారతదేశంలో పని చేసే హక్కును కలిగి ఉండాలి.

•ఆంగ్లంలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (వ్రాతపూర్వక మరియు మౌఖిక పటిమ) కంప్యూటర్‌తో పనిచేసిన అనుభవం

•ఉదయం 6 మరియు రాత్రి 11 గంటల ఆపరేటింగ్ గంటలలో సోమవారం నుండి ఆదివారం వరకు వివిధ షిఫ్టులలో పని చేయడానికి లభ్యత రొటేటింగ్‌లో పని చేసే సుముఖత మరియు సామర్థ్యం షిఫ్ట్‌లు (అనగా ప్రారంభ, ఆలస్యం, రాత్రిపూట, వారాంతం, మరియు అవసరమైన విధంగా అదనపు సమయం).

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•మీకు నిశ్శబ్దమైన, పరధ్యానం లేని పని స్థలం అవసరం (డెస్క్ మరియు కుర్చీతో కూడిన కార్యాలయ స్థలం)

•సాంకేతిక దృక్కోణంలో, హార్డ్-వైర్ ఈథర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ (WIFI లేదు) ఉపయోగించి 20MB డౌన్‌లోడ్ వేగం మరియు 8MP అప్‌లోడ్ వేగం యొక్క కనీస బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Amazon Recruitment 2023 Notification అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు వాళ్లు వెంటనే అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

దరఖాస్తు రుసుము:

మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఛార్జ్. 

Amazon Recruitment 2023 Notification ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷ఇంటర్వ్యూ చేసి పార్ట్ టైం జాబ్

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Online Apply Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan