Government Jobs : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NIAB Recruitment 2023 Notification in Telugu 

Government Jobs : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NIAB Recruitment 2023 Notification in Telugu 

Sept 11, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌బయోటెక్నాలజీ విభాగం యొక్క అటానమస్ ఇన్స్టిట్యూట్, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌వయస్సు 18 to 50 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు, చేరగానే జీతం 25,000/-

📌అప్లికేషన్ చివరి తేదీ  :21.09.2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

NIAB Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. బయోటెక్నాలజీ విభాగం యొక్క అటానమస్ ఇన్స్టిట్యూట్, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 01.09.2023 నుండి 21.09.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 21.09.2023 సాయంత్రం 4.00 గంటల వరకు. దరఖాస్తు ఏదీ అంగీకరించబడదు. అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB)లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

NIAB Recruitment 2023 Notification ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 01 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ అవకాశం వస్తుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 50 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.16200/- PM + HRA వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. వయస్సు 21.09.2023 నాటికి లెక్కించబడుతుంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.16200/- PM + HRA ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

NIAB Recruitment 2023 Notification ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12వ/10వ తరగతి ఉత్తీర్ణత లేదా అంతకంటే తక్కువ. స్పష్టమైన హిందీ/ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి మరియు తెలుగును గ్రహించగలగాలి. ప్రయోగశాల/వ్యవసాయ జంతు మరియు జంతు కణజాల నమూనాలు/కళేబరాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే

*అప్లికేషన్ ప్రారంభం తేదీ :01/09/2023.

*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు 21/09/2023.

NIAB Recruitment 2023 Notification ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:

(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,

(2) ఓటరు గుర్తింపు కార్డు.

(3) డ్రైవింగ్ లైసెన్స్.

(4) పాన్ కార్డ్.

(5) పాస్‌పోర్ట్.

(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.

(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.

(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.

(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

NIAB Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

*అధికారిక వెబ్‌సైట్  ని సందర్శించండి

*అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.

*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.

*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.

*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Official Webpage Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *