Work From Home Jobs : ప్రముఖ సంస్థ నుండి విడుదలైన బంపర్ జాబ్స్ నోటిఫికేషన్| ఇదే మీకు సూపర్ ఛాన్స్ | Amazon Virtual Customer Support Associate & Amazon Is Hiring Customer Service Recruitment 2023 in Telugu 

Work From Home Jobs : ప్రముఖ సంస్థ నుండి విడుదలైన బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ | ఇదే మీకు సూపర్ ఛాన్స్ | Amazon Virtual Customer Support Associate & Amazon Is Hiring Customer Service Recruitment 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సెప్టెంబర్ 04, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి అదిరిపోయే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- Commerce సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2 రోజుల్లో పరీక్షలు లేకుండా జాబ్ ఇస్తారు.  అసోసియేట్ గా జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. పర్మినెంట్ జాబ్ అనేది మీకు ఇందులో వస్తుంది అప్లై కాని చేసుకున్నట్లయితే. జాబ్స్ వస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Amazon లో Virtual Customer Support Associate & Amazon Is Hiring Customer Service ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత 10+ 2. ఏదైనా గ్రాడ్యుయేట్/ పీజీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, మీ నుండి మాకు ఎలాంటి అర్హతలు కావాలి?

*కనీస వయస్సు: 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. 

*ఇంగ్లీష్ & హిందీ లేదా ఇంగ్లీష్ & బెంగాలీలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు  కలిగి ఉడాలి.

*కంప్యూటర్‌తో పనిచేసిన సామర్థ్యం కలిగి ఉండాలి.

*మీకు నిశ్శబ్దమైన, పరధ్యానం లేని పని స్థలం అవసరం (డెస్క్ మరియు కుర్చీతో కూడిన కార్యాలయ స్థలం)

*సాంకేతిక కోణం నుండి, హార్డ్-వైర్ ఈథర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ (WIFI లేదు) ఉపయోగించి 20MB డౌన్‌లోడ్ వేగం మరియు 8MP అప్‌లోడ్ వేగం యొక్క కనీస బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్.

మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు వాళ్లు వెంటనే అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఛార్జ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷ఇంటర్వ్యూ చేసి పార్ట్ టైం జాబ్

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑1st Online Apply Link Click Here 

🛑2nd Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page