Constable Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ నుంచి ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు | 35,000 నెల జీతం ఇస్తారు | Latest Jobs in Telugu 

Constable Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ నుంచి ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు | 35,000 నెల జీతం ఇస్తారు | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 02, 2023 by Telugu Jobs Point  

Delhi Police Constable Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ  లో బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్టికల్ కింది వరకు బాగా క్లియర్ గా చదవండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. కేవలం మీరు తెలుగు భాష వస్తే చాలు ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీ పోలీస్ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మధ్య, ఢిల్లీ పోలీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీ నియామకం కోసం కమిషన్ బహిరంగ పోటీ పరీక్షను నిర్వహిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఢిల్లీ పోలీస్ పరీక్ష 2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 7547 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ పరీక్ష 2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఢిల్లీ పోలీస్ పరీక్ష-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీ Constable కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 27 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ Rs. 21700 – Rs. 69100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో Rs. 21,700/- to Rs. 69,100/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం 100/- ఫీజు చెల్లించవలసిన అవసరం ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ పరీక్ష-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు  గుర్తింపు పొందిన సంస్థ నుండి పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.  భారతదేశం యొక్క ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 30/09/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాల వివరాలు  :- చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), కర్నూలు (8003).  నెల్లూరు (8010).  రాజమండ్రి (8004).  తిరుపతి (8006), విజయనగరం (8012).  విజయవాడ (8008).  విశాఖపట్నం (8007).

తెలంగాణలో పరీక్ష కేంద్రం మరియు కోడ్ :- హైదరాబాద్ (8601).  కరీంనగర్ (8604), వరంగల్ (8603).

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here       

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

  • BIS Recruitment :  ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search

    BIS Recruitment :  ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search

    BIS Recruitment :  ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now Bureau of Indian Standards Recruitment in Telugu : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో (వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం ద్వారా గ్రూవ్ A, B, C…


  • NIACL AO Recruitment : Any డిగ్రీ అర్హతతో గ్రామీణ బీమ సంస్థ లో 170 పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోండి 

    NIACL AO Recruitment : Any డిగ్రీ అర్హతతో గ్రామీణ బీమ సంస్థ లో 170 పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోండి 

    NIACL AO Recruitment : Any డిగ్రీ అర్హతతో గ్రామీణ బీమ సంస్థ లో 170 పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోండి  WhatsApp Group Join Now Telegram Group Join Now NIACL AO Recruitment in Telugu : భారత ప్రభుత్వ సంస్థ లో ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓపెన్ మార్కెట్ నుండి స్కేల్ కేడర్‌లో 170 మంది ఆఫీసర్ల (జనరలిస్ట్‌లు…


  • Anganwadi Jobs :  10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే

    Anganwadi Jobs :  10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే

    Anganwadi Jobs :  10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi AWW,  Anganwadi Mini AWW Anganwadi AWH & Recruitment: నిరుద్యోగ మహిళలకు శుభవార్త, జిల్లా మహిళా & శిశుసంక్షేమ & సాదికారితా అధికారివారికార్యాలయము లో వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీకొరకు అమలులోయున్న…


➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page