ICG Vacancy 2023 : 10th అర్హతతో భారీగా వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Indian Coast Guard Navik, Yantik Recruitment 2023 in Telugu | Latest ICG Jobs in Telugu
Sept 01, 2023 by Telugu Jobs Point
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) మరియు యాంత్రికిన్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్, యూనియన్ యొక్క సాయుధ దళం పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దిగువ నిర్దేశించిన విధంగా విద్యార్హతలు మరియు వయస్సు కలిగిన పురుష భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) మరియు యాంత్రికిన్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి.
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 330 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఇండియన్ కోస్ట్ గార్డ్ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 27 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 21,700/- to 81,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 22 సంవత్సరాలు. అభ్యర్థులు 01 మే 2002 నుండి 30 ఏప్రిల్ 2006 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని) నావిక్ (DB), నావిక్ (GD) మరియు యాంత్రిక్‌లకు దరఖాస్తు చేయాలి.
గమనిక: SC/STలకు 5 సంవత్సరాలు మరియు OBC (నాన్-క్రీమీ) అభ్యర్థులకు 3 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో రూ.21,700/- to రూ.81,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం GEN, OBC, EWS – Rs. 250/- SC, ST – NIL.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ముఖ్యంగా Navik (Domestic Branch), Navik (General Duty) & Yantrik గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు పొందిన గుర్తింపు పొందిన బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నుండి SSC/10వ తరగతి & 12th సర్టిఫికెట్ గుర్తింపు పొందిన బోర్డు ఉంటే చాలు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
అప్లికేషన్ ప్రారంభం తేది :08/09/2023.
అప్లికేషన్ చివరి తేదీ :22/09/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
*ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ID కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ మీ దగ్గర ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ http://www.joinindiancoastguard.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now

కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC CGPDTM Recruitment 2025 Latest Examiner Job …
-
Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRRMLIMS Recruitment 2025 …
-
TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now

TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Sri Venkateswara …
-
DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now

DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM …
-
Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Notification 2025 Apply Now

Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Recruitment 2025 …
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.



