AP Government Jobs : రాత పరీక్ష లేకుండా Age 47 లోపు జాబ్ ₹61,960/- వేలు నెలకి జీతం | Latest National Health Mission Recruitment 2023 in Telugu Apply Online
Aug 23, 2023 by Telugu Jobs Point
AP Family Welfare DepartmentRecruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ & కుటుంబ సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ & కుటుంబ సంక్షేమ శాఖ లో మెడికల్ ఆఫీసర్, హెచ్‌ఐవి-టిబి కోఆర్డినేటర్, డిఆర్-టిబి కోఆర్డినేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ & కుటుంబ సంక్షేమ శాఖలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 08 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ & కుటుంబ సంక్షేమ శాఖలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.20,678/- to రూ.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.20,678/- to రూ.61,960/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
| ఉద్యోగం పేరు | నెల జీతము |
| మెడికల్ ఆఫీసర్ | రూ. 61,960/- |
| కో-ఆర్డినేటర్ | రూ. 61,960/- |
| సెక్రటేరియల్ అసిస్టెంట్ | రూ. 20,678/- |
| సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ | రూ. 25,830/- |
| ఫార్మసిస్ట్ | రూ. 23,393/- |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థులకు ఫీజు (డిమాండ్ డ్రాఫ్ట్: రూ.500/- (జనరల్)/ రూ.250/- (EWS, BC, SC, ST, PH చెల్లించవలసి ఉంటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్, హెచ్‌ఐవి-టిబి కోఆర్డినేటర్, డిఆర్-టిబి కోఆర్డినేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ పోస్టుల దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| ఉద్యోగం పేరు | మొత్తం సంఖ్య |
| మెడికల్ ఆఫీసర్ | 01 |
| కో-ఆర్డినేటర్ | 01 |
| సెక్రటేరియల్ అసిస్టెంట్ | 01 |
| సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ | 03 |
| ఫార్మసిస్ట్ | 01 |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2, ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా & M. Sc & MBBS సర్టిఫికేట్ కోర్సు కంప్యూటర్ ఆపరేషన్ (కనీస రెండు నెలలు). శాశ్వత ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ & ఉండాలి. ద్విచక్ర వాహనం నడపగలగాలి. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 05/09/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now

RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RMC Recruitment …
-
Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now

Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now GGU Non Teaching …
-
UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now

UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Recruitment 2025 Latest …
-
రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva TrustNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now

Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERBNon Teaching Notification 2025 Apply Now IISERB Recruitment 2025 Latest Junior Assistant & Lab Assistant Job …
-
HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now

HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now HAL Recruitment 2025 Latest Operators …
-
10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now

10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TMC Recruitment 2025 Latest …
-
No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now

10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Korukonda Recruitment 2025 …
-
Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now

Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITG Recruitment 2025 Latest Junior AssistantJob Notification …
-
Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now

Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now IIMC Recruitment 2025 Latest Clerk, Assistant & Library Information Officer Job Notification …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

