MRO Jobs :  2023 లో మీరు MRO అవ్వాలనుకుంటునారా | Latest APPSC Mandal Revenue Officer Job Recruitment  2023 in Telugu Apply Online

MRO Jobs :  2023 లో మీరు MRO అవ్వాలనుకుంటునారా | Latest APPSC Mandal Revenue Officer Job Recruitment  2023 in Telugu Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aug 21, 2023 by Telugu Jobs Point  

Deputy Tahsildar Complete Job Profile/ Deputy Tahsildar Salary/ Deputy MRO Duties in Telugu : హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి గుడ్ న్యూస్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరిగింది. చాలామంది MRO మండల రెవెన్యూ ఆఫీసర్  అవ్వాలి అనుకుంటుంటారు. MRO ఎలా అవ్వాలనిది చాలామంది తెలియక పోతుంటుంది అయితే ఈరోజు మీకు అందులో MRO అర్హతలు ఏమి ఉండాలి విద్య అర్హతలు..? Age ఎంత ఉండాలి? Exam ఎలా ఉంటుంది? ఎలా అప్లై చేసుకోవాలి అని పూర్తి వివరాలు అనేది మీకు నేను ఇందులో తెలియచేస్తాను. ఈ నోటిఫికేషన్ 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంటుంది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవ్వడానికి పూర్తి రెడీగా ఉంది. అయితే ఇందులో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సొంతంగా ప్రిపరేషన్ కాకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిపేర్ అయినట్లయితే మీరు ఇందులో సెలక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 

MRO కు మహిళ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం పూర్తి వివరాలకు వచ్చినట్లయితే గ్రూప్-2 ద్వారా MRO సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. తెలంగాణలో అయితే TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ జాబ్ ఎక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అవుతుంది. MRO నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందని మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ గ్రూప్ 2 APPSC, TSPSC ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ వందలలో ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి  MRO ఆఫీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు APPSC, TSPSC గ్రూప్ 2 ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  21 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.25,500/- to రూ.49,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.25,500/- to రూ.49,500/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  MRO మండల రెవెన్యూ అధికారి దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి డిప్యూటీ MRO రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ ఆమోదం పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుండి 55% ఉత్తీర్ణత శాతంతో ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్/డిగ్రీ వంటి విద్యార్హతలను కలిగి ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లో సాధించడం మెరిట్ ఆధారంగా (ప్రిలిమ్స్ & మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా  సెలక్షన్ ఉంటుంది).

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑AP Official Web Page Click Here

🛑TS Official Web Page Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page