Free Sewing Machine : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి
రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు విడుదల చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి కుట్టు మిషన్ మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేస్తామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20,000 వేల మందికి ఉచిత కుట్టు మిషన్ అందజేస్తామని, సూచించడం జరిగింది. మహిళలు ఆయా జిల్లాల మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో గురువారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు అభ్యర్థులు 2,000 కుట్టు మిషన్లు, ఇతర మైనారిటీలకు 18,000వేల కుట్టు మిషన్లు అందజేస్తామని వెల్లడించడం జరిగింది.
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
- పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
- Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
- ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
- Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
కుట్టు మిషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు పథకం వర్తింపు తెలియజేస్తున్నారు.
ఉచిత కుట్టు మిషన్ అప్లై చేసుకోవడానికి అర్హత వయసు ఎంత ఉండాలి.
20 నుంచి 40 ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం కలిగి ఉంటుంది.
ఉచిత కుట్టు మిషన్ అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్.
*ఆధార్ కార్డ్
*పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
*ఆధార్ కార్డు
*మొబైల్ నెంబర్
*ముఖ్యంగా భారతీయులై ఉండవలెను.
* నివాస ధ్రువీకరణ పత్రం
*తాజాగా తీసుకున్నటువంటి Passport సైజ్ ఫోటో
ఈ పథకానికి ఎవరు అర్హులు.
ఈ పథకానికి దేశంలో వెనుకబడిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. తన భర్త వార్షిక ఆదాయం 12000 మించుకున్న ఉండాలి. అలానే వితంతువు మరియు దివాంగులు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి.
మహిళలు ఆయా జిల్లాల మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో గురువారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️Application Format Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
-
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : …
-
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది ICFRE TFRI Recruitment 2025 Apply for 14 Technical Assistant, Forest Guardand Driver Other Vacancies WhatsApp Group Join Now Telegram Group …
-
Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల
Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Agricultural department job recruitment in Telugu latest job notification …