AP Police Recruitment 2022 SI Constable 6511 Notification GO G.O. No.153 Latter in Telugu – AP Police Jobs 2022 – Telugu Jobs Point
AP Police Recruitment 2022 SI Constable 6511 Notification GO G.O. No.153 Latter in Telugu – AP Police Jobs 2022 – Telugu Jobs Point
హోం శాఖ 6511 సివిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుండి, A.P. మంగళగిరి, గతంలో సివిల్ పోలీస్ మరియు ఇతర స్పెషలైజ్డ్ విభాగాల రిక్రూట్‌మెంట్ 2019 సంవత్సరంలో నిర్వహించబడిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి పేర్కొన్నారు. ఆ తర్వాత పదవీ విరమణలు, పదోన్నతులు మరియు మరణాల కారణంగా అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా, మేనిఫెస్టోలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పురుషులందరికీ సంక్షేమ చర్యగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, దీని ప్రభావవంతమైన అమలు కోసం 10781 అదనపు బలం ఉంటుంది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ ఇంకా పేర్కొన్నారు నాలుగు భారతీయ రిజర్వ్‌లను పెంచడానికి భారత ప్రభుత్వం అనుమతిని తెలియజేసింది
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
➡️6511 Notification G.O. No.153 Latter Pdf Click Here
🔰SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.
ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.
విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.
అభ్యర్థుల వయసు: 30-09-2022 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానము: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
పరీక్షా కేంద్రాలు: ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.
➡️Notification Pdf & Official Web Page Full Details Click Here
🔰కరెంట్ ఆఫీసులో 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ, న్యూఢిల్లీలోని ఎన్టీ పీసీ లిమిటెడ్… ‘ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయి నీ’ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖా స్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ మైనింగ్ లో అవకాశం ఉంది.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచి లర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజ నీరింగ్ (గేట్)- 2022కి హాజరై ఉండాలి.
వయోపరిమితి: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబరు 28, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11, 2022.
➡️Notification Pdf & Official Web Page Full Details Click Here
🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య: 39
»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.
»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
»ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022
➡️Notification Pdf & Official Web Page Full Details Click Here
🔰సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 83 టెక్నీషియన్లు హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంద్ర తెలంగాణ ఇద్దరు కూడా అర్హులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. మిగిలిన వివరాలు కింద ఉన్నాయి చూడండి.
»మొత్తం పోస్టుల సంఖ్య: 83
»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టులు ఉన్నాయి.
»పనిచేయు విభాగాలు: ప్రింటింగ్ /కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
విద్యా అర్హతలు
» జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజే షన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఫైర్ మాన్ : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
➡️Notification Pdf & Official Web Page Full Details Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️More Job Notification PDF Click Here https://telugujobspoint.com/
➡️More Job Updates Daily Join Telegram Account Click Here https://t.me/telugujobspoint
Important Posts.
➡️Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply ఆన్లైన్
➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్
➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్
➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ
➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.