APSSDC Jobs Recruitment 2022 Apply for APSSDC Job Mela APSSDC Jobs Notification 2022 in Telugu

APSSDC Jobs Recruitment 2022 Apply for APSSDC Job Mela APSSDC Jobs Notification 2022

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువతీ యువకు లకు మెగా జాబ్మేళ నిర్వహించడం జరుగుతుందని నైపుణ్యా భివృద్ధి సంస్థ అధికారి బి హరికృష్ణ తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కంపెనీ వివరాలు ఈ జాబ్ మేళా లో బహుళజాతీయ కంపెనీలు అయిన కియా మోటార్స్, అరబిందో, ఫార్మా, స్విడ్ టెక్నాలజీస్, ఫాక్స్ లింగ్ లాంటి 15 కంపెనీల ప్రతినిధులు ఈజాబ్ మేళాలా పాల్గొనున్నట్లు వారు తెలియజేశారు.

విద్యా అర్హతలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, బిటెక్, ఫార్మశీ, ఎం ఫార్మశీ, బిఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, అభ్యర్థు ఎనలిటికల్ ల

అభ్యర్థుల వయసు : వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని.

నెల వేతనము  నెలసరి వేతనం రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుందన్నారు. కావున జిల్లాలోని అర్హులైన నిరు ద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

➡️Registration Online Click Here  

➡️Registration Online Click Here   

➡️Registration Online Click Here  

➡️Registration Online Click Here  

➡️Registration Online Click Here  

➡️Official Website Click Here  

➡️Official Website Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *