రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల  

రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల 

జూ. అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల వెల్లడి I:15 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక రెవెన్యూ శాఖలో 670 జూనియర్, కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గత జులైలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితా లను ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. 2,11,341 మంది పరీక్ష రాయగా 11,574 మంది అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేసినట్లు కార్యదర్శి హెచ్. అరుణకుమార్ వెల్లడించారు.

ఒక ఉద్యోగానికి 15 మంది చొప్పున అభ్యర్థుల ఎంపిక జరిగిందని పేర్కొ న్నారు. వీరికి నిర్వహించబోయే మెయిన్స్ తేదీని నలో త్వరలో ప్రకటిస్తామన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1: 50 నిష్పత్తిలో మెయిన్స్ రాసేందుకు అర్హత కల్పించా లని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీని డిమాండ్ చేస్తు న్నారు.

అయితే కమిషన్ నిర్ణయాన్ని అనుసరించి ప్రతి పోస్టు భర్తీ జరిగేలా అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశాన్ని కల్పించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్

గ్రూపు-2 నోటిఫికేషన్ పది రోజుల్లోగా వెలువడ నుంది. ప్రస్తుత గ్రూప్-2 సిలబస్ అలాగే కొనసాగిస్తూ. ..స్కీమ్ ఆఫ్ వాల్యూయేషన్ విధానంలో మార్పులు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు కమిషన్ చర్చించి ఆమోదించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీల ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ జారీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

Important Posts.

➡️Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply ఆన్లైన్  

➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ

➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  

➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్

➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్

➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  

➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu   

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Results  Link Click Here

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *