Mega job Mela recruitment in Telugu Jobs | Latest jobs 2022 | Free jobs 2022 in Telugu

Mega job Mela recruitment in Telugu Jobs | Latest jobs 2022 | Free jobs 2022 in Telugu

21న మెగా జాబ్ మేళా పార్వతీపురం పురపాలక, పాలకొండ న్యూస్టుడే: నిరుద్యోగ యువతకు విద్యార్హతల మేరకు ఉపాధి కల్పించడానికి 21న పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంచాలకుడు యు. సాయికుమార్ తెలిపారు. పది నుంచి పీజీ వరకు ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు హాజరుకావొచ్చని సూచించారు. మేళాలో 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటా రని తెలిపారు. వివరాలను ఆసక్తి ఉన్న అభ్య ర్దులు ఏపీ ఎస్ ఎస్ డీసీ. ఇన్ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ నంబరు, ఆధార్ కార్డు, విద్యార్హతకు అసలు, నకలు పత్రాలు, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు.

22 సంస్థల్లో 1590 కొలువుల భర్తీ

14న విజయనగరంలో మెగా ఉద్యోగ మేళా మయూరి కూడలి: జిల్లా కేంద్రంలో గత నెలలో జర గాల్సిన మెగా ఉద్యోగ మేళా వర్షాల కారణంగా రద్దయ్యిందని, నైపుణ్యా భివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ, డీఆర్డీఏ-సీడాప్ శాఖల సమన్వ యంతో మళ్లీ 14న విజయనగరం కస్పా పాఠశాలలో నిర్వహించను న్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ప్రబంధకుడు గోవిందరావు శనివారం ‘న్యూస్టుడే’కు తెలిపారు. గతంలో 17 బహుళజాతి సంస్థల్లో 1085 కొలువులకు మేళా ఉంటుందనుకున్నామని, ఇప్పుడు 22 సంస్థల్లోని 1590 కొలువుల్ని భర్తీ చేస్తామన్నారు. పది, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బి.టెక్., ఎం. టెక్., ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐ, డిప్లమో, బీఎస్సీ (నర్సింగ్) చదువుతున్న, ఉత్తీర్ణులైన వారు అర్హు లన్నారు. యువతీ, యువకులకు 18-25 మధ్య వయసు ఉండాలని తెలిపారు. ncs.gov.in వెబ్సైట్లో job seekar Login లో విద్యార్హత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కంపె నీలు, జీతభత్యాలు, ఇతర సందేహాలుంటే 79898 26953, 6301574739 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

➡️ Registration Link Click Here

➡️ Registration Link Click Here  

ఐఐటీ-కాన్పూర్లో జూనియర్ అసిస్టెంట్లు కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత.

వయసు: 21-30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.700

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.11.2022

Important Posts.

➡️Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply ఆన్లైన్  

➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ  

➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  

➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్  

➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్

➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  

➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu   

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ all newspaper cutting PDF click here

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *