Latest Anganwadi Job Recruitment August Update in Telugu Govt Jobs Anganwadi Teacher Jobs – Telugu Jobs Point

Latest Anganwadi Job Recruitment August Update in Telugu Govt Jobs Anganwadi Teacher Jobs – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇంటర్ ఉంటేనే అంగన్వాడీ పోస్టు విద్యార్హతలు పెంచిన కేంద్ర ప్రభుత్వం కౌమార బాలికలకు పోషకాహార పథకం ప్రకటన చేయడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం అంగ న్వాడీ టీచర్,  మెనీ అంగన్వాడి  టీచర్ వర్కర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్ టైమ్ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించింది.

ఈమేరకు ‘మిషన్ సాక్షం అంగన్వాడీ, పోషణ్ అభి యాన్ 2.0’ విధివిధానాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటా 40 వేల చొప్పున అయిదేళ్లలో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించనుంది.

అలాగే అంగన్వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా ఖరారు చేసింది. కొత్త విధివిధా నాలతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5,111 టీచర్, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని గౌరవ వేతన వర్కర్లుగా స్పష్టంచేసింది. అంగన్వాడీ సర్వీసుల్లో చేరిన మహిళలకు పదవీ విరమణ వయసు ఖరారు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణ యించుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల తరు వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసులో ఉండకూడదని వెల్లడించింది.

Important Posts.

➡️వ్యవసాయ శాఖ లో Notification & Application Pdf 

➡️ Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️ SC ST backlog  Notification & Apply Link

➡️Top 9 Govt Notification & Apply Link

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Comment

You cannot copy content of this page