DMHO Staff  Recruitment in Telugu – Telugu Jobs Point tu

DMHO Staff  Recruitment in Telugu – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వరంగల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు వరంగల్ జిల్లాలోని బస్తీ దవాఖానల్లో ఒప్పంద / ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్ట్ వివరాలు:   మెడికల్ ఆఫీసర్ : 03 పోస్టులు, స్టాఫ్ నర్స్ : 03,  సపోర్టింగ్ స్టాఫ్ : 03 పోస్టులు

Important Posts.

➡️వ్యవసాయ శాఖ లో Notification & Application Pdf 

➡️ Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️ SC ST backlog  Notification & Apply Link

➡️Top 9 Govt Notification & Apply Link

అర్హత : పదో తరగతి, ఎంబీబీఎస్, జీఎన్ఎం, బీఎస్సీ ( నర్సింగ్ )

వయసు : మెడికల్ ఆఫీసర్లకు 18 నుంచి 40 ఏళ్లు, స్టాఫ్ నర్సులకు 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : అకడమిక్ స్కోరు, వయసు ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం, వరంగల్లో అంద జేయాలి.

చివరి తేదీ : ఆగస్టు 24, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here  

➡️Official Web Page Link  Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts