CSIR NPL Technician Recruitment 2022: 79 Posts Notification Released For ITI Jobs in Telugu 

CSIR NPL Technician Recruitment 2022: 79 Posts Notification Released For ITI Jobs in Telugu 

సీఎస్ఐఆర్ – ఎన్పీఎల్లో 79 పోస్టులు న్యూదిల్లీలోని సీఎస్ఐర్ – నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా Telegram & YouTube  ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ మా యాప్ – క్లిక్ హియర్ 
YouTube Channel Link – క్లిక్ హియర్  

CSIR NPL Technician Notification Details 2022 in Telugu 

పోస్ట్ వివరాలు టెక్నీషియన్ ఉద్యోగాలు 
వయసు 28 సంవత్సరాలు మించకుండా ఏజ్ ఉండాలి.
విద్య అర్హత 10th తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్➡️ గ్రామీణ బ్యాంకు లో ఉద్యోగాలు
➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కొత్త ఉద్యోగాలు
➡️HDFC Bank బ్యాంక్ లో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ వైయస్సార్ ఆరోగ్య మిత్రులు కొత్త ఉద్యోగాల భర్తీ
➡️Top 14 గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ
➡️ మెగా జాబ్ మేళా తిరుమల తిరుపతి లో ఉద్యోగాలు   
దరఖాస్తు విధానము అప్లై ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి, ఆతర్వాత ఆఫ్లైన్లో కూడా సెండ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు Gen/ EWS/ OBC: ₹ 100/-
SC/ ST/ PwD/ స్త్రీ/ CSIR ఉద్యోగి/ లింగమార్పిడి/ విదేశాల్లో ఉన్న అభ్యర్థులు: ₹ 0/-
చెల్లింపు విధానం: న్యూఢిల్లీలో చెల్లించవలసిన “డైరెక్టర్, నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ”కి అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్/పే ఆర్డర్
గమనిక: డిమాండ్ డ్రాఫ్ట్ వెనుక వైపు అభ్యర్థి పేరు మరియు పోస్ట్ కోడ్ రాయండి
దరఖాస్తు చివరితేదీ 03 July 2022
ఎంపిక విధానము షార్టిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.
నెల జీతములెవెల్ 1 శాలరీ ఉంటుంది (19,900/- to 63,200/-

మొత్తం ఖాళీలు : 79

విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్మేన్ (సివిల్) తదితరాలు.

అర్హత : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక : షార్టిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 2022, జులై 03.

చిరునామా : కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్ – నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, న్యూదిల్లీ -110012. 

CSIR NPL Technician Recruitment 2022 : Apply Online Links

నోటిఫికేషన్ క్లిక్ హియర్  
ఆన్లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్   
టెలిగ్రామ్ అకౌంట్ జాయిన్ క్లియర్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *