Arogya Sree Jobs in Telugu | Arogya Mitra and Team Leader Jobs Recruitment in Telugu
‘ఆరోగ్య శ్రీ’లో ఉద్యోగాలు మచిలీపట్నం : డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో పని చేసేందుకు ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ డాక్టర్ జి. గీతాబాయి తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర -22 , టీం లీడర్ -6 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య మిత్ర పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ / ర్మసీ / ఫార్మా – డీ / బీఎస్సీ ఎంఎల్బీ ఉత్తీ టీమ్ లీడర్ పోస్టులకు ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు ఉత్తీర్ణులై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో రెండేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
Latest top notification click here
అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు krishna.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, తగిన ధ్రువీకరణ పత్రాలతో విజయవాడలో గల జిల్లా ఆరోగ్య శ్రీ కో – ఆర్డినేటర్ కార్యా లయంలో సోమవారం నుంచి ఈ నెల 11 ఎంఎస్సీ నర్సింగ్/ బీఫా వరకు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 8333814077 నంబర్లో సంప్రదిం చాలన్నారు. మిగిలిన మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️RECRUITMENT 2021 – Para Medical Recruitment, 2021 – 13/2021 Notification for Calling Applications – from the Eligible Candidates Click Here
➡️More Govt Jobs Click Here