ECIL Recruitment 2022 in Telugu Tradesman LDC Driver Vacancy in Telugu
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 40.
»ట్రేడులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
ఫిట్టర్,
ఎలక్ట్రిషియన్,
మెషినిస్ట్,
టర్నర్.
»అర్హత : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, ఏడాది అనుభవం.
»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
»ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష / డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 2022, జూన్ 04 నుంచి స్వీకరిస్తారు.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, జూన్ 25.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Trademan-B Notification Pdf Click Here
➡️Website Link Click Here
➡️LIGHT VEHICLE DRIVER (LVD-WG-I Notification Pdf Click Here
➡️Website Link Click Here
➡️Lower Division Clerk Notification Pdf & Website Link Click Here
➡️Website Click Here