UPSC Recruitment 2022 Apply for 161 Vice Principal and other posts Notification in Telugu

UPSC Recruitment 2022: Apply for 161 Vice- Principal and other posts Notification in Telugu

యూపీఎస్సీలో 161 ఉద్యోగాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీ ఎస్సీ) .. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 161

పోస్టుల వివరాలు :

డ్రగ్ ఇన్స్పెక్టర్లు – 03 (యునాని, సిద్ధ, హోమియోపతి)

అసిస్టెంట్ కీపర్ -01

పోస్ట్ మాస్టర్ -01

మినరల్ ఆఫీసర్లు (ఇంటెలిజెన్స్) -20

అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్లు -02

సీనియర్ లెక్చరర్లు -03

వైస్ ప్రిన్సిపల్ -131.

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 16.06.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Click Here

➡️Apply Link Click Here  

➡️More Govt Jobs Click Here

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *