NIRDPR Recruitment for Training Manager Job vacancy Apply Online in Telugu

NIRDPR Recruitment for Training Manager Job vacancy, Apply Online in Telugu

ఎన్ఆర్డీపీఆర్ … భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రెయినింగ్ మేనేజర్లు మొత్తం ఖాళీలు : 15

»విద్య అర్హత : ఏదైనా పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.

»అప్లికేషన్ చివరి తేది : 2022, మే 13.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here  

➡️Apply Link Click Here    

➡️Website Link Click Here  

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page