DMHO Jobs Recruitment in Telangana Job vacancy Apply Online in Telugu Telugujobspoint 

DMHO Jobs Recruitment in Telangana Job vacancy Apply Online in Telugu Telugujobspoint 

డీఎంహెచ్. రంగారెడ్డిలో … తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మొత్తం ఖాళీలు : 13

పోస్టులు : మెడికల్ ఆఫీసర్లు, సైకాలజిస్ట్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితరాలు.

అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్ఎం, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది : 2022, మే 09.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here

➡️Website Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *