BVFCL Executive Trainee Jobs Recruitment Notification in Telugu
అసోంలోని బ్రహ్మపుత్ర వాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్) .. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 32
»విభాగాల వారీగా ఖాళీలు : మార్కెటింగ్ -20, కెమికల్ -09, ఫైర్ -01, సివిల్ -02.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
»వయసు : 01.04.2022 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
»జీతం : మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.41,000 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరితేది : 31.05.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here👆
➡️Apply Link Click Here