Indian Coast Guard Fireman Jobs Recruitment in Telugu 

Indian Coast Guard Fireman Jobs Recruitment in Telugu 

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సంబంధించి నుండి ఇండియన్ కోస్ట్గార్డ్ ఈస్ట్ నుంచి మనకు కొత్తగా ఉద్యోగంలో చేరడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ ఎలా కోరుకుంటున్నారు  15 రకాల జాబ్స్ అనేది ఉన్నాయి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 80

» పోస్టుల వివరాలు : ఫైర్ మాన్, MTS, ఇంజన్ డ్రైవర్ & పెయింటర్ మరిన్ని ఉద్యోగాల 

» అర్హత : పోస్టుల్ని అనుసరించి 10th, 12th & ITI ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు  

» వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ki ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది 

» జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.19,900 నుంచి రూ.63,600 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఆ తర్వాత వీటిని ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఉంటుంది.

» దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో పబ్లిక్ చేసిన తర్వాత 30 రోజుల ముందే మనం అప్లై చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application Pdf  Click Here  

➡️Webpage Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *