NIIRNCD ICMR Job Requirement 2022 in Telugu

NIIRNCD ICMR Job Requirement 2022 in Telugu

ఎన్ఎస్ఐఐఆర్ఎన్సీడీలో టెక్నీషియన్ పోస్టులు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశా ఖకు చెందిన జోధూర్ (రాజస్థాన్) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రిసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనిక బుల్ డిసీజెస్ (ఎన్ఐఐఆర్ఎన్సీడీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న 10 పోస్టుల భర్తీకి 

»దరఖాస్తులు టెక్నీషియన్లు : 08

»అర్హత : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 30 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .18,000 చెల్లిస్తారు

»అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ : 02

»అర్హత : హైస్కూల్/ తత్సమాన ఉత్తీర్ణత.

»వయసు : 25 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .15,800 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, పర్సనల్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 31, 2022. 

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here

➡️Webpage Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *