ASC Battalion Job Requirement 2022 in Telugu

ASC Battalion Job Requirement 2022 in Telugu

భారత ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది క్లర్కు mts కుక్ ఉద్యోగాలు ఉన్నాయి. మనకు 22 to 28 జనవరి 2022 వీక్లీ ఎంప్లాయ్మెంట్  ఈ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అర్హులైన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు, ఇందులో అప్లై చేసే వారికి అనుభవం అవసరం లేదు పరిస్థితి కూడా లేదు త్వరగా అప్లై చేసుకోండి అర్హులు అయితే పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూడండి పిడిఎఫ్ లో ఉది.

పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూడండి

»పోస్టులు : MTS, కుక్ &  క్లర్క్ ఉద్యోగాలు

»అర్హత : 10th, 12th అర్హతతో పాటు అనుభవం కూడా ఉండాలి.

»వయసు : 18 to 28 లోపు ఏజ్ అనేది ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది 

»జీతభత్యాలు : 19,900/- to 63,200/-.

»ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»అడ్రస్సు : The Presiding Officer, 5071 Army Service Corps Battalion (Mechanical Transport)’, PIN-905071, C/o 56 Army Postal Office (APO).

»దరఖాస్తు చివరితేదీ : 11 Feb 2022

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification & Application Pdf Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *