CSIR Permanent Government Job Requirement in Telugu
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన తమిళనాడులోని కారైకుడిలోని CSIR – సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింద పేర్కొన్న పోస్టుల కోసం భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులను స్థానిక/ప్రాంతీయ ప్రాతిపదికన నియమించారు.
పూర్తి వివరాలు ..
»మొత్తం ఖాళీలు : 14
»పోస్టుల వివరాలు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ & రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు
»అర్హత : 12th అర్హత తోపాటు టైపింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
»వయసు : 18 to 28 Years వాళ్ళు అర్హులే, 33 Years for SC, 28 Years for EWS & 31 Years for OBC.
»ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే చాలు
»నెల జీతమ :రూ. Rs.19900-63200 Level-2 Gross `.28,415/- + DA కూడా ఉంటుంది జీతము ఉంటుంది మంచి అవకాశం.
»దరఖాస్తు ఫీజు : 500/-
»అప్లికేషన్ ప్రారంభం తేది : 14/01/2022
» ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ తేది : 14/02/2022
»అప్లికేషన్ హార్డ్ కాపీ చివరితేదీ తేది : 28/02/2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Webpage Click Here
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here