Latest HDFC Bank Jobs 2022 in Telugu

Latest HDFC Bank Jobs 2022 in Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు ఇంటర్వ్యూ  ద్వారా ఉద్యోగాలను తీసుకోవడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థులు హాజరయ్యే ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాను 

 పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 147

»పోస్టుల వివరాలు : సేల్స్ అసోసియేట్, కస్టమర్ అసోసియేట్, స్టోర్ మేనేజర్, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ & ఆపరేటర్.

»అర్హత : 10th, 12th, BE, B. Tech ఏదైనా డిగ్రీ చదివిన ఉంటే చాలు, అనుభవం అక్కరలేదు

»వయసు : 18 to 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది 

»దరఖాస్తు విధానం : మొబైల్ ద్వారా మొబైల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు 

»అప్లికేషన్  ప్రారంభ తేది : 08/01/2022

»అప్లికేషన్  చివరి తేది : 12/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage Click Here     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *