RTPCR Lab Job Recruitment in Telugu
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీటాస్కింగ్ స్టాప్ జాబ్స్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఓపెన్ ద ప్రతి పాదం కింద జాబ్ నుంచి మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చదవండి.
పూర్తి వివరాలు ..
>మొత్తం ఖాళీలు : 15
>పోస్టుల వివరాలు : రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీటాస్కింగ్ స్టాప్
> అర్హత : 10th to డిగ్రీ ఆ పైన చదివిన వాళ్లు కూడా అర్హులే.
>వయసు : 30.12.2021 నాటికి 18 to 42 సంవత్సరాలు.
>ఎంపిక విధానం : విద్యార్థులకు మెరిట్ ఆధారంగా and ఆధారంగా ఎంపిక చేస్తారు
>దరఖాస్తు విధానం : DCHS Office, District Hospital Campus, Vizianagaram.
>దరఖాస్తు ఫీజు : మీకు ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు
>అప్లికేషన్ చివరి తేది : 04/01/2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification & Application Pdf Click Here