Sainik School Korokonda Notification in Telugu

Sainik School Korokonda Notification in Telugu

సైనిక్ స్కూల్, కోరుకొండలో.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరుకొండలోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 06 

పోస్టులు ఖాళీలు  : మెడికల్ ఆఫీసర్ -1, బ్యాండ్ మాస్టర్ -1, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ -1, వార్డ్ బాయ్స్ -3.

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంబిబిఎస్ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం : షార్టిస్టింగ్, రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ : 2022, జనవరి 9

చిరునామా : ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఎపి- 535214.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Online Link Click Here       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *