Sainik School Job Requirement in Telugu

Sainik School Job Requirement in Telugu

సైనిక్ స్కూల్, కోరుకొండలో.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరుకొండ (విజయనగరం) లోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 06

పోస్టులు ఖాళీలు :

మెడికల్ ఆఫీసర్ -01

బ్యాండ్ మాస్టర్ -01

హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ -01

వార్డ్బయ -03 .

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది : 2022 , జనవరి 09.

చిరునామా : ప్రిన్సిపల్ , సైనిక్ స్కూల్ కోరుకొండ , విజయనగరం జిల్లా , ఏపీ -535214 .

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Click Here

➡️Webpage Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *