Army Public School in Bolaram, Secunderabad, under the Ministry of Defense Job Requirement in Telugu

Army Public School in Bolaram, Secunderabad, under the Ministry of Defense Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆర్మీ పబ్లిక్ స్కూల్ – బొలారంలో … భారత ప్రభుత్వ రక్షణమంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్, బొలారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు : పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, పీఈటీ.

విభాగాలు : ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ , కెమిస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ, సోషల్సైన్స్, ఫిజిక్స్ తదితరాలు.

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్ (సీఎస్బీ) స్కోర్ కార్డ్ .

ఎంపిక విధానం : సీబీఎస్ఈ / ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది : 2022, జనవరి 17.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Application Click Here  

➡️Webpage Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts