HDFC Jobs and Anganwadi Teacher Job Requirement in Telugu
సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక కార్యాలయం ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు అవనిగడ్డ పరిధిలో కోడూరు మరియు నాగాయలంక మండలాలలో గల అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఈ క్రింది అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకుల పోస్టుల కొరకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలి పోస్టునకు అర్హతలు
1) అభ్యర్ధులు స్థానికులు, వివాహితులు మరియు ఆ ఊరి కోడలు అయి ఉండవలెను.
2)01.07.2021 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి మరియు 35 సంవత్సరాల లోపు వారు అర్హులు.
3)ఖచ్చితంగా 10 వ తరగతి పాస్ అయి ఉండవలెను.
•నోట్ : క్రింది పేర్కొన్న అర్హతలు లేని వారు దరఖాస్తు చేసినచో వారి యొక్క దరఖాస్తులను ఎంపిక కమిటీకి పంపబడవు, దరఖాస్తుదారునికితిరిగి పంపబడవు. తిరస్కరణ విషయమై ఇటువంటి సమాచారము ఇవ్వబడదు. జనరల్ పైన తెలుపబడిన పోస్టులకు ఈ క్రింది అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జతచేయబడిన దరఖాస్తు ఫారము నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి (రెండు సెట్లతో) ది .20.12.2021 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తు దారులు స్వయముగా ఈ కార్యాలయమునకు అందజేయవలయును.
జతపర్చవలసినవి.
1. కుల ధృవీకరణ పత్రము
2.10 వ తరగతి విద్యార్హతధృవపత్రము
3.స్థిరనివాస ధృవపత్రము (మీ సేవానుండి పొందినది) .
4. ఆధార్ కార్డ.
5. రేషన్ కార్డు.
6.ఇతర అదనపు అర్హతా ధృవపత్రములు వున్నచో.
పైన తెలిపిన ధృవపత్రముల నకలులన్నింటిని గెజిటెడ్ అధికారివారిచే ధృవీకరింపచేసి, ధరఖాస్తునకు జతచేయవలెను. ధరఖాస్తునందు ధరఖాస్తుదారుని ఫోటో అతికించవలెను. అసంపూర్ణ ధరఖాస్తులు స్వీకరింపబడవు.
అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకురాలి పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. ఎపుడైనా ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా తొలగించు అధికారం మరియు నోటిఫికేషన్ రద్దుపరచు అధికారం ఎంపిక కమిటీకి ఉన్నది. అందుపై ఏవిధమైన ప్రత్యుత్తరాలు జరుపబడవు.పూర్తిచేసిన దరఖాస్తులు అవనిగడ్డ ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయమునందు పని వేళల్లో ది .20.12.2021 సాయంత్రం 5.00 గంటలలోపు అందజేయవలయును.
దరఖాస్తు చేసుకోవాల్సిన టువంటి అడ్రస్సు : ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయ చిరునామా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పదక అధికారిణి వారి కార్యాలయం డో.నెం.3-10, 3 వ వార్డు, పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి అవనిగడ్డ, కృష్ణా జిల్లా.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Application Click Here
➡️HDFC Bank Apply Link Click Here
➡️GK 15 Telugu official web page click here
➡️Zomato Internship Apply Link Click Here
➡️Engineering Campus Hiring Program Click Here
➡️Latest Jobs Updates this week Notification & Application Pdf👆 Click Here
➡️Supporting Staff & Security Staff Jobs Notification & Application Pdf Click Here