AP Backlog Jobs recruitment in Telugu and English | Apply Online
గుంటూరు జిల్లాలో 43 బ్యాక్ లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ / ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 43
» పోస్టుల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ -04,
జూనియర్ స్టెనో -02,
టైపిస్ట్ -02,
ఆఫీస్ సబార్డినేట్ -20,
వాటర్మెన్ -01,
స్వీపర్ 06,
వాచ్మెన్ -06,
ఫిషర్మెన్ -02 .
» అర్హత : పోస్టుల్ని అనుసరించి చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ నైపుణ్యాలు ఉండాలి .
» వయసు : 01.07.2021 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
» » ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 20.12.2021
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf English Click Here
➡️ Notification PDF Telugu Click Here
➡️Online Apply Link Click Here