Recruitment for Paramedical and Other posts on Contract and Outsourcing basis at RCD Hospital

Recruitment for Paramedical and Other posts on Contract and Outsourcing basis at RCD Hospital

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఆర్సీడీ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 13

» » పోస్టుల వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్,

ఫార్మ సిస్ట్,

ఏఎన్ఎం/ఎంపీహెచ్ఎ,

డేటా ఎంట్రీ ఆపరేటర్,

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు,

ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ,

రేడియోగ్రాఫర్,

జూనియర్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.

» అర్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, డిఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అను భవం ఉండాలి.

» వయసు  : 01.12.2021 నాటికి 42 ఏళ్లు మించ కుండా ఉండాలి.

» వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు .

» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు చేసుకునేందుకు  చిరునామా:దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, ఆర్సిడీ హాస్పిటల్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం -530017, ఆంధ్రప్ర దేశ్ చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది : 15.12.2021

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf  English Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *