IITI Professor Jobs Recruitment in Telugu

IITI Professor Jobs Recruitment in Telugu

»ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఐఐటీ ఇండోర్లో ప్రొఫెసర్లు భారత ప్రభుత్వానికి చెందిన ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ … ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్

»విభాగాలు : సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్

ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో పీహెచీ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .1,39,600 నుంచి రూ .2,46,491 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తు ఫీజు : ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూ ఎస్, మహిళలు రూ.500 ; ఇతరులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు

» దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబరు 31

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *