Bank of Baroda job requirement in Telugu Bank Jobs Apply Online

Bank of Baroda job requirement in Telugu Bank Jobs Apply Online

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలు

»Bank of Baroda ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు: 07

•హెడ్ (లార్జ్ కార్పొరేట్ రిలేషన్స్)

•బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికిల్ అండ్ కన్ స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్)

•బిజినెస్ హెడ్ (లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అండ్ అన్ సెక్యూర్డ్ లోన్స్)

»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» వయస్సు : 36 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: షార్టిస్టింగ్, పర్సనల్ ఇంట ర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»వైస్ ప్రెసిడెంట్ ( ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ) : 04

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

»వయసు : 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి .

»ఎంపిక విధానం: షార్టిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా…

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు చేసు కోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :డిసెంబరు23.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here

➡️Notification & Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *