Asha Worker, Mega Job Mela APPSC Job Requirement in Telugu
➡️మున్సిపాలిటీ ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
>కళ్యాణ దుర్గం అర్బన్ పరిధిలోని కమ్మాన్ శెట్లవీధి, విద్యా నగర్ సచివాలయ పరిధిలోని రెండు ఆశా కార్య కర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారిణి కృష్ణవేణి తెలిపారు.
>మున్సిపాలిటీ ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం పరిధిలోకి చెందిన వారై, 10 వ తరగతి ఉత్తీర్ణుత, ఆపై విద్యాభ్యాసం కలిగిన వారు అర్హులన్నారు.
>దరఖాస్తులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందు బాటులో ఉన్నాయని 5 వతేదీలోపు పూర్తి చేసి వైద్యాధికారిణికి అందించాలన్నారు.
ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు హిందూపురం అర్బన్ : హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీపురం, ఇందిరానగర్, నింకంపల్లి -2, మేళాపురం వార్డుల్లో నాలుగు ఆశ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీపీ యూనిట్ వైద్యాధికా రిణి పద్మజ తెలిపారు.
>దరఖాస్తులను ఈనెల 5 వ తేదీ ఉదయం 10 గంటల లోపు పీపీ యూనిట్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు :
>తప్పనిసరిగా మహిళా అభ్యర్థి, సంబంధిత స్లమ్ / వార్డులో నివసిస్తూ, 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి, వివాహిటై ఉండాలి.
>ఆ వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయియిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
>పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి తెలుగు బాగా చదవటం, రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
>ఆరోగ్యం, సంకోమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకి వివరించే తత్వం, నాయకత్వ లకణం సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.
>ప్రభుత్వతర, స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
➡️దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు
>నివాస దృవీకరణ పత్రము (తహసీల్దారు ద్వారా జూరీచేయబడిన నివాస దృవీకరణ పత్రము/ రేషన్ కార్డు/ 2 పి.యల్ కార్డు/ ఓటరు కార్డు/ ఆధార్ కార్డు / బ్యాంకు పాస్ పుస్తకము.
>10 వ తరగతి సర్టిఫికెట్ కాపీ – ప్రభుత్వేతర – స్వచ్చంద సంస్థల నందు పనిచేసిన/ చేస్తున్నట్లుగా దృవీకరణ పత్రము కాపీ, ఐదు సంవత్సరముల లోపు పిల్లలు వున్నటైతే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు దృవపత్రం/ మాతలు సంర 10 కార్డు కాపీ.
>వైవాహిక స్థితి : వితంతువు/ విడాకులు పొందిన/ భర్త నుండి విడిపోయిన/ నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.
సూచన : పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు/ అర్హత నిబంధనలలో మార్పులు చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసి అధికారము చైర్మన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ/ సిటీ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచటమైనది.
➡️ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం భానుగుడి (కాకినాడ సిటీ) : జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ విభాగంలో ప్రోగ్రాం కో ఆర్డినే అభ్యర్థులు తమ దరఖాస్తును మధ్యాహ్న భోజన పథకం సహాయ సంచాలకులకు సోమవారంలోగా అందించాలని తెలిపారు. నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు డీఈఓ ఎస్. అ బ్రహం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
>గ్రాడ్యుపోస్ట్ గ్రాడ్యు యేట్ విద్యార్హతలు కలి ఆసక్తి కలిగిన విశ్రాం త సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ అర్హులని పేర్కొన్నారు.
➡️జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి
>నెల్లూరు (అభయం ప్రతినిధి), అక్టోబరు 01 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4 వ తేదీ ఉ ద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని చేసుకోవాల్సిందిగా ఆ సంస్థ నెల్లూరు జిల్లా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం నాడు ఒక ప్రకటనలో కోరారు.
>నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్, రవీంద్ర నగర్, డి మార్ట్ ప్లాట్ నెంబర్ 888 అనే చిరునామా లో జాబ్ మేళ జరుగుతుందని ఆయన సూచించారు.
>ఈ నెల నాలుగో తేదీ ఉ దయం 10 గంటలనుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని డి మార్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
>క్యాషియర్, గోదాము సహాయకులు ఉద్యోగాలకు కనీస విద్యార్హత కలిగి ఉండి 18 నుండి 25 సంవత్సరాలు లోపు కలిగిన యువత ఈ ఉద్యోగానికి అర్హులని మొత్తం 13 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
>పార్ట్ టైం జాబ్ క్యాషియర్ పోస్టు 20 ఖాళీలు ఉన్నాయని దీనికి కూడా కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కలిగి ఉండి 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మించని యువత ఉద్యోగ దరఖాస్తు అర్హులు అని అన్నారు.
>ఇదే కంపెనీలో సేల్స్ అసోసియేట్స్ మరియు ఫ్యాకర్స్ పోస్టు 40 ఖాళీలు ఉన్నాయని వీటికి కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత కలిగి 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మించని వయసు కలిగిన వారు ఈ పోస్టు దరఖాస్తు అన్నారు.
>పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ వెబ్సైట్లో పరిశీలించాలని లేదా కార్యాలయం స్వయంగా వచ్చి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
➡️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 6 న మెగా జాబ్ మేళా ఏలూరు (ఆర్ఆర్పేట) :
>నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎల్డీసీ
), రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఆరున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు.
>స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో సుమారు 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొని యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
>10 వ తరగతి, ఇంటర్మీడి యట్, ఐటీఐ డిప్లొమా, ఏదైనా డిగ్రీ , ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) తదితర విద్యార్హతలు ఉన్నవారు ఈ మెగా జాబ్మే ళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
>రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 8179391045, 8919608183, 9030227668 నంబర్లలో సం ప్రదించవచ్చని సూచించారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links: