TS RTC : టెన్త్ అర్హతతో త్వరలో 3,038 ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ ఎండీ సర్జనార్ గారు ప్రకటన

TS RTC : టెన్త్ అర్హతతో త్వరలో 3,038 ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ ఎండీ సర్జనార్ గారు ప్రకటన TS RTC News: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ 3038 త్వరలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నట్టు సంస్థ వైస్ చైర్మన్ ఎండీ సర్జనార్  ప్రకటనలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతి కూడా వచ్చింది,వీటి భర్తీ అనంతరం కార్మికులకు ఉద్యోగపై పనిబరం తగ్గిస్తుందని ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో … Read more

You cannot copy content of this page