విద్యార్థులకు శుభవార్త అకౌంట్లో నేరుగా 3500 అర్హులు అంటే?
విద్యార్థులకు శుభవార్త అకౌంట్లో నేరుగా 3500 అర్హులు అంటే? విద్యార్థులకు ఇది మంచి వార్త.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని SC విద్యార్థులకు ఇచ్చే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నేరుగా వారి లేదా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ స్కాలర్షిప్ మొత్తం వివిధ వర్గాల విద్యార్థులకు ఈ విధంగా లభిస్తుంది. • డే స్కాలర్లు (ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో 9వ, 10వ తరగతులు) – వార్షిక ₹3,500 • హాస్టళ్లలో ఉన్న … Read more