RTC : విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త 

RTC : విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త  Telugu Jobs Point : తెలంగాణ ఆర్టీసీ నుంచి విద్యార్థులకు మంచి అవకాశం వచ్చింది. హైదరాబాద్ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అవకాశం ముఖ్యంగా ఐటీఐ విద్యనభ్యసించే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ చేయడానికి అవకాశముంటుంది. ఈ నెల 28లోపు అర్హత కలిగిన విద్యార్థులు https://iti.telangana.gov.in లో … Read more

You cannot copy content of this page