RRB అసిస్టెంట్ లోకో పైలట్ 9974 ఉద్యోగ ఖాళీలు, అర్హత ఫీజు వయసు పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడండి
RRB NTPC ALP Eligibility Criteria 2025 : హలో ఫ్రెండ్స్.. మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే.. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. మీకు గొప్ప అవకాశం వచ్చింది.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 9970 ఉద్యోగాల నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్ క్లాస్ + ఐటిఐ, ఎన్ని డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు … Read more