Free Sewing Machines : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి
Free Sewing Machines : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం (మైనారిటీ – 2024-25) కింద ఉచిత కుట్టు మిషన్‌లను పొందేందుకు ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి Free Sewing Machines Online Apply : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ మహిళా శక్తి ప్రత్యేక పథకం ఇది. … Read more