Anganwadi Jobs 2025 : 12th అర్హతతో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్
Anganwadi Jobs 2025 : 12th అర్హతతో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ Telangana Anganwadi Jobs: తెలంగాణ మహిళా అభ్యర్థులకి శుభవార్త.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 8 మార్చినా 14,236 ఉద్యోగాలకు అంగనవాడి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు స్త్రీశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతం అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఉద్యోగులకు కనీసం ఇంటర్మీడియట్ (12th) పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం … Read more