ఇంటర్, పది ఫలితాలు విడుదల 10th/ Intermediate Results 2024 All Details 

ఇంటర్, పది ఫలితాలు విడుదల 10th/ Intermediate Results 2024 All Details రాష్ట్రంలో జూన్ 2024 లో ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, 10th పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాం కనం నేటితో ముగియనుంది. ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాలను వెల్లడించే అవకాశమున్నట్లు సమాచారం. … Read more

You cannot copy content of this page