ఇంటర్, పది ఫలితాలు విడుదల 10th/ Intermediate Results 2024 All Details
రాష్ట్రంలో జూన్ 2024 లో ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, 10th పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాం కనం నేటితో ముగియనుంది. ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాలను వెల్లడించే అవకాశమున్నట్లు సమాచారం. 10వ తరగతి మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీతో ముగియనుంది. ఈ ఫలితాలను కూడా వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశముంది.
ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లి మెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022-23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సం బంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు.
✅Telangana 10th Results Link Click Here
✅Andhra Pradesh 10th/ Inter Results Link Click Here